ఈ నూతన సంవత్సరంలో దేని కొరకు నీ పరుగు?

ఈ నూతన సంవత్సరంలో దేని కొరకు నీ పరుగు?

మరి ఈ నూతన సంవత్సరము నీ పరుగు దేని కొరకు? నీ కోసము ప్రాణము పెట్టిన యేసు క్రీస్తు కొరకు పరుగెత్తుచున్నావా? పరుగెత్తా లేకా ఆగిపోయావా? ఒకవేళ ఆగిపోతే బైబిలు యొద్దకు రా ఆ వాక్యమే నిన్ను పరలోక గమ్యానికి చేరుస్తుంది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. యోహాను 17:3 క్రీస్తుసంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి. ( రోమా 16:6 )