జగ్గంపేటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు | Avr News Channel

జగ్గంపేటలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు | Avr News Channel

కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. జగ్గంపేట నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు ఇళ్ల వద్ద కార్యకర్తలతో సందడి నెలకొంది. కార్యకర్తలు నాయకులకు పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గం ఇంచార్జ్.. తుమ్మలపల్లి రమేష్,.. టిడిపి జగ్గంపేట మండలం అధ్యక్షులు.. జీను మణిబాబు,.. రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు...అడబాల వెంకటేశ్వరరావు,...జగ్గంపేట ఉపసర్పంచ్, వైసిపి నాయకులు.. బండారు రాజా,.. వైసిపి సీనియర్ నాయకులు.. ఒమ్మి రఘురామ్.. ఏవిఆర్ న్యూస్ ఛానల్ తరఫున ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. #Jaggampeta #NewYearCelebrations #NewYear2025 #JDigitalNews #TeluguNews #APNews #LocalNews #FestivalCelebrations Disclaimer: This video is created only for informational and news reporting purposes. All visuals are used to raise awareness and inform the public. We do not intend to promote violence, shock, or disturb viewers. All information is based on reliable local sources and official reports.