శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః, Sri Swarnakarshana Bhairava Ashtottara Shatanamavali, Swarnakarshana Bhairava Ashtothram Telugu with Lyrics, Sri Swarnakarshan Bhairav Ashtottara Shatanamavali, Swarnakarshan Bhairav Ashtottara Stotram, Swarnakarshana Bhairava Ashtothram, Swarnakarshana Bhairava Stotram #SwarnakarshanaBhairava #SwarnakarshanaBhairavaAshtothram #SwarnakarshanaBhairavaAshtottaraShatanamavali #SwarnakarshanBhairavStotram #SwarnakarshanBhairavAshtothram #SwarnakarshanaBhairavaAshtothramTelugu #KalaBhairavaAshtami #KalaBhairavaJayanthi #KalaBhairava Watch Next: శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి | Kalabhairava Ashtottara Shatanamavali - • Kalabhairava Ashtothram In Telugu - Kalabh... శ్రీ కాలభైరవ సహస్రనామావళిః | Kalabhairava Sahasranamavali - • Kalabhairava Sahasranamavali - Batuka Bhai... Sri Swarnakarshana Bhairava Ashtottara Shatanamavali Lyrics: 1. ఓం స్వర్ణభైరవాయ నమః 2. ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమః 3. ఓం త్రిమూర్తి స్వరూపాయ నమః 4. ఓం త్రైలోక్య వంద్యాయ నమః 5. ఓం వరదాయ నమః 6. ఓం వరాత్మనే నమః 7. ఓం రత్న సింహాసన స్థాయ నమః 8. ఓం దివ్యాభరణ శోభినే నమః 9. ఓం దివ్యమాల్య విభూషాయ నమః 10. ఓం దివ్యమూర్తయే నమః 11. ఓం అనేక హస్తాయ నమః 12. ఓం అనేక శిరసే నమః 13. ఓం అనేక నేత్రాయ నమః 14. ఓం అనేక విభవే నమః 15. ఓం అనేక కంఠాయ నమః 16. ఓం అనేకాంసాయ నమః 17. ఓం అనేక పార్శ్వాయ నమః 18. ఓం దివ్యతేజసే నమః 19. ఓం అనేకాయుధ యుక్తాయ నమః 20. ఓం సురసేవితాయ నమః 21. ఓం అనేక గుణ యుక్తాయ నమః 22. ఓం మహాదేవాయ నమః 23. ఓం దారిద్ర్య కాలాయ నమః 24. ఓం మహా సంపత్ర్పదాయినే నమః 25. ఓం భైరవీ సంయుక్తాయ నమః 26. ఓం త్రిలోకేశాయ నమః 27. ఓం దిగంబరాయ నమః 28. ఓం దివ్యాంకాయ నమః 29. ఓం దైత్యకాలాయ నమః 30. ఓం పాపకాలాయ నమః 31. ఓం సర్వజ్ఞాయ నమః 32. ఓం దివ్యచక్షుషే నమః 33. ఓం అజితాయ నమః 34. ఓం జితామిత్రాయ నమః 35. ఓం రుద్రరూపాయ నమః 36. ఓం మహావీరాయ నమః 37. ఓం అనన్తవీర్యాయ నమః 38. ఓం మహాఘోరాయ నమః 39. ఓం ఘోరఘోరాయ నమః 40. ఓం విశ్వఘోరాయ నమః 41. ఓం ఉగ్రాయ నమః 42. ఓం భక్తాయ నమః 43. ఓం శాన్తిదాయినే నమః 44. ఓం సర్వలోకగురవే నమః 45. ఓం ప్రణవరూపిణే నమః 46. ఓం వాగ్భ వాఖ్యాయ నమః 47. ఓం దీర్ఘకామాయ నమః 48. ఓం కామరాజాయ నమః 49. ఓం యోషిత్కామాయ నమః 50. ఓం దీర్ఘమాయా స్వరూపాయ నమః 51. ఓం మహామాయాయ నమః 52. ఓం సృష్టిమాయా స్వరూపాయ నమః 53. ఓం విసర్గ సమయాయ నమః 54. ఓం సురలోక సుపూజ్యాయ నమః 55. ఓం ఆపదుద్దారణాయ నమః 56. ఓం భైరవాయ నమః 57. ఓం మహాదారిద్ర్య నాశినే నమః 58. ఓం అలక్ష్మీ ఉన్మూలనాయ నమః 59. ఓం అజామల బద్దాయ నమ 60. ఓం లోకేశ్వరాయ నమః 61. ఓం స్వర్ణాకర్షణ శీలాయ నమః 62. ఓం దారిద్ర్య విద్వేషణాయ నమః 63. ఓం లోకత్రయేశాయ నమః 64. ఓం స్వానంద నిహితాయ నమః 65. ఓం శ్రీ బీజరూపాయ నమః 66. ఓం సర్వకామ దాయినే నమః 67. ఓం మహాభైరవాయ నమః 68. ఓం శ్రీ భైరవాయ నమః 69. ఓం ధనాధ్యక్షాయ నమః 70. ఓం శరణ్యాయ నమః 71. ఓం ప్రసన్నరూపాయ నమః 72. ఓం ఆదిదేవాయ నమః 73. ఓం మన్త్రరూపాయ నమః 74. ఓం రత్నరూపిణే నమః 75. ఓం స్వర్ణరూపాయ నమః 76. ఓం సువర్ణాయ నమః 77. ఓం సువర్ణ వర్ణాయ నమః 78. ఓం మహాపుణ్యాయ నమః 79. ఓం శుద్దాయ నమః 80. ఓం బుద్దాయ నమః 81. ఓం సంసార తారిణే నమః 82. ఓం దేవాయ నమః 83. ఓం గుహ్యాయ నమః 84. ఓం ప్రచలాయ నమః 85. ఓం బాలరూపాయ నమః 86. ఓం పరేషాం బలనాశినే నమః 87. ఓం స్వర్ణ సంస్థాయ నమః 88. ఓం భూతలవాసినే నమః 89. ఓం పాతాళవాసాయ నమః 90. ఓం అనాధారాయ నమః 91. ఓం శాంతాయ నమః 92. ఓం అనంతాయ నమః 93. ఓం ద్విభుజాయ నమః 94. ఓం భుజత్రయ సుశోభినే నమః 95. ఓం ఆణిమాది సిద్ధాయ నమః 96. ఓం స్వర్ణహస్తాయ నమః 97. ఓం పూర్ణచంద్ర ప్రతీకాశ వదనాయ నమః 98. ఓం స్వర్ణాలంకార శోభినే నమః 99. ఓం స్వర్ణాకర్షణాయ నమః 100. ఓం స్వర్ణాభాయ నమః 101. ఓం స్వర్ణకంఠాయ నమః 102. ఓం స్వర్ణాభాంబర ధారిణే నమః 103. ఓం స్వర్ణసింహాసనస్థాయ నమః 104. ఓం స్వర్ణ పాదాయ నమః 105. ఓం స్వర్ణాభపాదాయ నమః 106. ఓం స్వర్ణకాంచీసుశోభినే నమః 107. ఓం స్వర్ణజంఘాయ నమః 108. ఓం భక్తకామ దుఘాత్మనే నమః || ఇతి శ్రీ స్వర్ణాకర్షణ భైరవ అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం ||