#dakshinamurty #dhakshnaamoorthy #lord#shorts #trending #devotional #powerful #mantra #mantrasintelugu #slokastelugu #sanatandharma #hindu #religion #telugu#dakshinamurthy #DakshinamurthyStothram#l#dakshinamurthystotram #dakshinamurthystothramwithlyricstelugumeaning శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం ధ్యానశ్లోకములు : 1. ఓం మౌనవ్యాఖ్యాప్రకటితపరబ్రహ్మతత్త్వం యువానం వర్షిష్ఠాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిషైః ఆచార్యేన్ద్రం కరకలిత చిన్ముద్రమా నందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || 2. వటవిటపిసమీపే భూమిభాగే నిషణ్ణం సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || 3. చిత్రం వటతరోర్మూలే వృద్ధా శ్శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః || 4. నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ఈ స్తోత్రం పఠించడం వల్ల అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న వివాహం నిశ్చయమవుతుంది. గురు గ్రహ శాంతి కోసం దక్షిణామూర్తిని పూజిస్తారు. విద్యార్థులు ఈ శ్లోకం పఠించడం వల్ల చదువులో ఉన్నతంగా రాణిస్తారు. జ్ఞానాన్ని అందించే గురువులకే గురువుగా దక్షిణామూర్తిని పరిగణిస్తారు.