#viralshort #trending #scarystories #telugusongs #telugulyrics Grandma Song - Lyric Video | Sabdham (Telugu) మంత్రాల ఫకీరు చెప్పే మాయ మంత్రం కథ కాదే చంటోళ్లను భయపెట్టే బూచోడి కథ కాదే తాత ముత్తాతమ్మల భూతాల కథ కాదే విక్రమాదిత్యుడు చెప్పిన బేతాళుడి కథ కాదే దీపము నుండి దెయ్యం వచ్చే అల్లావుద్దీన్ కథ కాదే ఇది ముడత చర్మం ముసలి చెప్పే కథలాంటి నిజమేలే…. నిజమేలే… It's not just a tale of a mystic chanting magical spells, Nor a story of a ghostly witch scaring children at night. It's not the folklore of ancestors' spirits, Nor Vikramaditya's tale of the ghost Betala. It's not Aladdin's story where a genie emerges from a lamp, This is like the truth told by wrinkled, aged skin... It’s the truth. ✨ బాల్యంలోని మాయా ప్రపంచాన్ని మళ్లీ అనుభవించండి! విక్రమ-బేతాళ, అలాద్దీన్ దీపం, అమ్మమ్మ భూతకథలు వంటి ప్రియప్పెట్టిన కథల సేకరణ ఇది. ఈ కథలే మన ఊహాశక్తిని రూపొందించాయి! 🔔 Subscribe & Hit the Bell to never miss a story! Perfect for parents, teachers, and anyone who loves storytelling. Song Credits: పాట పేరు : అమ్మమ్మ పాట (Grandma Song) చిత్రం: శబ్దం (Shabdham) (Telugu) సంగీతం: థమన్.ఎస్ (Thaman.S) గాయకుడు : సాహితీ చాగంటి (Sahithi Chaganti) సాహిత్యం : “సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి (“Saraswathiputhra” Ramajogayya Sastry) నటీనటులు: ఆది (Aadhi), మీనన్ (Lakshmi Menon), రచన & దర్శకత్వం: అరివఝగన్ (Arivazhagan) నిర్మాత: 7G శివ (7G Siva) #shortsfeed #viralshort #facts #scarystories #TeluguSongs #MantralaFakiru #TeluguLyrics #EnglishTranslation #MysticPoetry #IndianFolklore #TeluguMusic #SpiritualSongs #Vikramaditya #Betala #Aladdin #TeluguCulture #LyricalJourney #SongMeanings #RegionalMusic