ఈ వీడియోలో WWE 2K25 PS5 గేమ్ లో 🔥 3 Minute Warning (Rikishi & Umaga) vs 🔥 AOP (Akam & Rezar) మధ్య జరిగిన పవర్‌ఫుల్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడబోతున్నారు. 👉 Day 1 Arena లో జరిగిన ఈ మ్యాచ్ పూర్తిగా Heavy power moves Dominant tag team action Non-stop destruction 💥 PS5 గ్రాఫిక్స్‌తో ఈ మ్యాచ్ చూడటం అంటే అసలు వేరే లెవల్ ఫీల్ 😍 ట్యాగ్ టీమ్ రెజ్లింగ్ ఇష్టపడే వాళ్లకి ఇది మస్ట్ వాచ్ వీడియో!