నోబెల్ ప్రైజ్ ప్రారంభమై నేటికి సరిగ్గా 120 ఏళ్లు అవుతోంది. ఇంతకీ ఫస్ట్ నోబెల్ ప్రైజ్ ఎప్పుడిచ్చారో తెలుసా.. 1901 డిసెంబర్ 10న. అంటే ఆల్‌ఫ్రెడ్ నోబెల్ ఐదవ వర్ధంతి నాడు. #AlfredNobel #NobelPrize #Dynamite ___________ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: / bbcnewstelugu ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu ట్విటర్: / bbcnewstelugu