#2 👍/respect ఇస్తు హిందీ లో మాట్లాడే పదాలు / Spoken Hindi learn in Telugu with english #learnhindi

#2 👍/respect ఇస్తు హిందీ లో మాట్లాడే పదాలు / Spoken Hindi learn in Telugu with english #learnhindi

your quiries #HindiTeacherOnYouTube నా పేరు సత్య నేను నార్త్ లో పుట్టి పెరిగాను నేను హిందీ మీడియం లో చదువుకున్నాను హిందీ లిటరేచర్ చేసాను స్కూల్ లో State & cbse syllabus కిడ్స్ కి 4th నుండి 7th క్లాస్ కిడ్స్ కి హిందీ సబ్జెక్ట్ టీచింగ్ కూడా చేసాను ఈ ఛానల్ ద్వారా హిందీ నీ చాలా ఈజీ గా నేర్చుకునేలా ఉండాలి అని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు ఉపయోగపడుతున్నాయి అంటే నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది మీరు ఛానల్ నీ సబ్స్క్రయిబ్ చేసుకొని నన్ను ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు how to read and write hindi varnamala letters 👇 #HindiTeacherOnYouTube #learnhindi #shorts #2ndvideo హిందీ నీ తెలుగులో సులభంగా నేర్చుకుందాం how to learn hindi easily in telugu how to learn hindi hindi grammar hindi reading #learnhindiintelugu #howtolearnhindi #learnspokenhindi #intelugu Learn hindi in 10 minutes Spoken hindi through telugu #Hindi #Hindibasics