Feel the vibrant energy with Full Lyrical song of “#Nijamena” from the movie “#Brindavanam”! Featuring #JrNTR and #KajalAggarwal, this captivating track is beautifully sung by #Karthik, #Suchitra and composed by #ThamanS. Watch Latest Telugu Lyrical Songs Here ▶️ https://bit.ly/3LNrwvB Follow us on Facebook ► / maapaatameenota Follow us on Instagram ► / maapaatameenota Follow us on Twitter ► / maapaatameenota Song Name : Nijamena Singer : Karthik, Suchitra Lyrics : Anantha Sriram Music : Thaman S Banner : Sri Venkateswara Creations Producer : Dil Raju Director : Vamshi Paidipally Music Director : Thaman S Cast : Jr.ntr, Kajal Agarwal, Samantha Nijamena Song Telugu Lyrics :- నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా నీ కలనే దాచుకున్న నిజమల్లే వేచివున్న నీకోసం ఇప్పుడే నేనే నువ్వవుతున్న ప్రియా మరి నాలో ప్రాణం నీదంటున్నా Wana wana be with you honey నిన్ను నన్ను ఇక ఒకటైపోని Wana wana be with you honey నువ్వు నేను ఇక మనమైపోనీ ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమే లాగా గుచ్చేస్తున్నదే ఓఓఓ సర సర సర తగిలే గాలే నీ సరసకి తరిమేస్తుందే మునుపెరగని సంతోషాలే ఇప్పుడిప్పుడే మొదలవుతుంటే చిరుగాలై నిన్ను చేరి ఊపిరిలో కలిసిపోయి ఆ సంతోషాలే నీకే అందించేయినా ప్రియా నీ సొంతం అవుత ఎప్పటికైనా గిర గిర గిర తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే అమ్మమొ అమ్మమొ ఓ.. నిన్ను మరువను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే అమ్మమొ ఆశల్లో ఆగకుండా జన్మంతా జంటగుంటా వదిలేసే ఊసే రాదే ఏదేమైనా ప్రియా ప్రతి నిమిషం నీతో అడుగేస్తున్నా ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే తొలి ప్రేమే లాగా గుచ్చేస్తున్నదే #Nijamena #Nijamenasong #Nijamenatelugulyrics #Brindavanam #Brindavanammovie #Brindavanamsongs #JrNTR #JrNTRsongs #JrNTRmovies #KajalAggarwal #KajalAggarwalmovies #ThamanS #ThamanSsongs #maapaatameenota #telugulyrics #telugumelodysongs ------------------------------------------------------------------------------------------ Enjoy & stay connected with us! 👉 Subscribe to Aditya Music Telugu : / adityamusicnmovies 👉 Subscribe to Aditya Music : 👉 Like us on Facebook: / adityamusic 👉 Follow us on Twitter: / adityamusic 👉 Follow us on Instagram: / adityamusicindia 👉 Subscribe to Maa Paata Mee Nota : http://bitly.ws/gqFd