అంగడి బొమ్మ అదృష్టం.. అలా ఉంది మరి.. దేవుని ఆట మామూలుగా లేదు..

అంగడి బొమ్మ అదృష్టం.. అలా ఉంది మరి.. దేవుని ఆట మామూలుగా లేదు..

అంగడి బొమ్మ‪@teluguseriyalslibrary‬ అందరికీ Telugu stories library / Telugu novels library కి స్వాగతం... సుస్వాగతం... 1000 సినిమాలు చూసినా రాని ఆనందం ఒక్క పుస్తకం చదివితే వస్తుంది. కానీ నేటి పరిస్థితులకు అనుగుణంగా ఏమాత్రం తీరికలేని జీవితాలలో ఉన్న ఆ కొద్దిసమయంలో బుక్స్ చదవలేకపోతున్నాము. కానీ మీ మనసు ని ఉల్లాసపరచడానికి మీకు నచ్చే కథలు, మీరు కోరే కథలు మీకు వినిపించడానికి మీ శ్రీనివాస్ తయారుగా ఉండి ఆ రకంగా ఈసరికే సుమారుగా 5500 కథలు ఈ ఛానల్ లో పొందుపరిచాం. అలసిపోయిన మనసులకు ఆనందాన్ని పంచటమే కాక మీరు పెట్టే మెసేజ్ లు చూస్తుంటే నాకు చాలా సంతృప్తిగా ఉంటుంది. ఇలాగే ముందు ముందు మీరు నాకు ఇలాగే మీ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తూ..... మీ కుటుంబం లోని ఓ సభ్యుడు... మీ శ్రీనివాస్🙏🙏 గమనిక : వాయిస్ నాదే సుమా.. అరువుది కాదు. 😊 #audiobook #audionovel #audiostory #telugunavala #telugukathaluaudio #telugukadhaluaudio #audiostory #telugukadhaluaudio #audiobook #telugukathaluaudio #audionovel