రైతు ఆడదెయ్యం Farmer story |Telugu moral stories | Telugu Kathalu | Funny animation story

రైతు ఆడదెయ్యం Farmer story |Telugu moral stories | Telugu Kathalu | Funny animation story

పొలంలో దెయ్యం అది గ్రామానికి దూరంగా చిన్న చిన్న బండలతో నిండిన బంజరు భూమి. ఆ ప్రాంతంలో రెండెకరాలు బాబయ్యకు వచ్చింది. పొలం పంపకాల్లో బాగా పండే రెండెకరాలు తను తీసుకుని సేద్యానికి పనికిరాని ఈ భూమిని తమ్ముడైన బాబయ్యకు అంటగట్టాడు అతని అన్న సత్తెయ్య. ఆ నేలను సాగుబడిలోకి తేవడం చాలా కష్టం. అయినా మానవ ప్రయత్నం చేద్దామని పనిలోకి దిగాడు బాబయ్య. బాబయ్య తన పొలానికి చేరుకుని చుట్టూ చూశాడు. ‘ ముందు ఈ నేలను చదును చేయాలి. ఈ రాళ్లను ఎత్తి బయట పారేయాలి. ఈ మొక్కలను పీకి పారేయాలి. ‘ అనుకున్నాడు. ఆ పొలం మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక ఆడ దెయ్యం ఉంది. అది బాబయ్య మాటలను వింది. Farmer Babayya and lady ghost in the jungle field | Telugu moral stories It was a barren land full of small rocks far away from the village. Babayya got two acres in that area. His elder brother Sateiya took two acres of land that was good for farming and gave it to his younger brother Babayya. It is very difficult to bring that soil under cultivation. However, Babayya went to work to make a human effort. Babayya reached his farm and looked around. First this ground should be leveled. These stones should be lifted and thrown out. These plants should be plucked. ' There is a big tree in the middle of that field. There is a female ghost on that tree. It heard Babayya's words. Then .. what happened! .. Watch this 2d animaton story . What will happens