పనసకాయ దమ్ బిర్యానీ | Panasakaya Dum Biryani | Raw Jackfruit Biryani in Telugu | Panasa Kaya Biryani

పనసకాయ దమ్ బిర్యానీ | Panasakaya Dum Biryani | Raw Jackfruit Biryani in Telugu | Panasa Kaya Biryani

పనసకాయ దమ్ బిర్యానీ | Panasakaya Dum Biryani | Raw Jackfruit Biryani in Telugu | Panasa Kaya Biryani #jackfruitbiryani #vegbiryani #biryani తయారుచేయడానికి: 15 నిమిషాలు వండటానికి: 40 నిమిషాలు సెర్వింగులు: 4 కావలసిన పదార్థాలు: పనసకాయ ముక్కలు - 1/2 చిన్న కాయ పెరుగు - 1/2 కప్పు కారం - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3b4yHyg) ఉప్పు (Buy: https://amzn.to/2vg124l) పసుపు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2RC4fm4) అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/3ORaZeY) గరం మసాలా పొడి - 1 1/2 టీస్పూన్లు (Buy: https://amzn.to/2TPe8jd) ధనియాల పొడి - 2 టీస్పూన్లు (Buy: https://amzn.to/36nEgEq) వేయించిన ఉల్లిపాయలు బిర్యానీ ఆకు (Buy: https://amzn.to/3s5jhXC) లవంగాలు (Buy: https://amzn.to/36yD4ht) దాల్చిన చెక్క (Buy: https://amzn.to/31893UW) యాలకులు (Buy: https://amzn.to/2U5Xxrn ) అనాసపువ్వు (Buy: https://amzn.to/444NQK8) రాతిపువ్వు (Buy: https://amzn.to/3QEjc7D) జాపత్రి (Buy: https://amzn.to/3QEjc7D) ఉల్లిపాయలు టొమాటోలు పచ్చిమిరపకాయలు నూనె (Buy: https://amzn.to/37oEDA0) నెయ్యి (Buy: https://amzn.to/2RBvKxw) నీళ్ళు కొత్తిమీర పుదీనా ఆకులు బాస్మతీ బియ్యం - 1 కప్పు (Buy: https://amzn.to/2RD40bC) తయారుచేసే విధానం: ముందుగా ఒక పెద్ద బౌల్లో పనసకాయ ముక్కలు వేసి, అందులో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, వేయించిన ఉల్లిపాయలు, చిన్నగా తరిగిన కొత్తిమీర, చిన్నగా తరిగిన పుదీనా ఆకులు వేసి బాగా కలిపి పక్కన పెట్టి కనీసం అరగంటసేపు మ్యారినేట్ చేయాలి ఇప్పుడు బియ్యం ఉడికించడానికి ఒక గిన్నెలో నీళ్ళు పోసి బాగా మరిగించిన తరువాత అరగంటసేపు నీళ్ళలో నానపెట్టిన బాస్మతీ బియ్యం వేసి, బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు వేయాలి బియ్యాన్ని 85 శాతం ఉడికించిన తరువాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి ఒక ప్రెషర్ కుక్కర్లో నెయ్యి, నూనె వేసి వేడి చేసిన తరువాత బిర్యానీ ఆకు, 1 టీస్పూన్ షాజీరా, అనాసపువ్వు, జాపత్రి, రాతి పువ్వు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి వేయించిన తరువాత పొడవుగా తరిగిన ఉల్లిపాయలు, చీల్చిన పచ్చిమిరపకాయలు వేసి, ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకూ వేయించాలి ఆ తరువాత పొడవుగా తరిగిన టొమాటోలు వేసి బాగా కలిపి ఒకట్రెండు నిమిషాలు వేయించిన తరువాత మ్యారినేట్ చేసిన పనసకాయ ముక్కలు వేసి వేయించాలి ఐదు నిమిషాలు పనసకాయ ముక్కలని వేయించిన తరువాత ఒక కప్పంత నీళ్ళు పోసి, కుక్కర్కు మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి ఆరు విజిల్స్ వచ్చిన తరువాత వేరే గిన్నెలో నూనె వేసి వేడి చేసి, అందులోకి పనసకాయ మిశ్రమాన్ని వేసి కలపాలి ఒకసారి రుచి చూసి, ఉప్పు కారాలు కావాలంటే వేసుకోవచ్చు పొయ్యిని మీడియం-లో ఫ్లేములో ఉంచి, ఉడికించిన అన్నాన్ని సమంగా పరుస్తూ వేయాలి అన్నం మీద నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి గిన్నెకు మూత పెట్టాలి పొయ్యిని లో-ఫ్లేములో ఉంచి, బిర్యానీను పావుగంటసేపు దమ్ మీద ఉడికించాలి గిన్నెలోనుంచి వేడి బయటకి వెళ్లకుండా ఖాళీలన్నీ మూసేయాలి పావుగంట తరువాత పొయ్యి కట్టేసి, మూత తెరవకుండా బిర్యానీని వేడి మీద మగ్గనివ్వాలి అంతే, ఆ తరువాత మూత తెరిచి, బిర్యానీని వేడివేడిగా ఉల్లిపాయ రైతాతో కానీ మిర్చి కా సాలన్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase https://www.amazon.in/shop/homecookin... You can buy our book at https://shop.homecookingshow.in/ Follow us : Facebook-   / homecookingtelugu   Youtube:    / homecookingtelugu   Instagram-   / home.cooking.telugu   A Ventuno Production : http://www.ventunotech.com